మా వెబ్‌సైట్‌కు స్వాగతం

శ్రీయుత గౌరవనీయులైన శ్రీ మున్సిపల్ శాఖ మాత్యులు శ్రీ కల్వకుంట్ల తారాకరామారావు గారికి నమస్కరించి

విషయము:- సెకండ్ హ్యాండ్ వాహనములు కొనుగోలు ఇబ్బందులు, సమస్యలు వాటి పరిష్కారం కోసం ఈ యాప్ (FSV Action.com) ఆవిశ్యకత మరియు అనుమతి గూర్చి.

1. మన తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ఎక్కడ ఏ వెహికిల్ కొనుగోలు చేసిన బ్యాంకులు లేదా కార్పోరేట్ ఫైనాన్లు అట్టి వాహన కొనుగోలు దారుల ఆదాయమార్గం చూసి ఆ వెహికిలకు రుణాలు ఇస్తుంటారు. కొనుగోలుదారుడు EMI లు చెల్లించాలి, ఎవరైతే మూడు నెలలు వరుసగా చెల్లించక పోయినచో అట్టి వాహనములను ఆయా ఫైనాన్స్ కంపెనీలు సీజ్ చేస్తారు.


2. సీజ్ చేసిన తరువాత ఆ వెహికిల్ యజమానికి నోటీసులు పంపించి వన్ టైమ్ సెటిల్ మెంట్ చేసుకోమ్మని ఒక నెల వ్యవది ఇస్తున్నది. అప్పటికి కూడ డబ్బులు కట్టలేని పక్షాన ఆ వెహికిల్‌ను ఫైనాన్స్ వారు ఇతర రాష్ట్రానికి సంబందించిన (చెన్నై) సంబందించిన ఆన్ లైన్ యాప్ ద్వారా యాక్షన్ నిర్వహించి సెకండ్ డీలర్లకు అమ్మడం జరుగుతుంది.


3. ఫైనాను యాక్షన్ నిర్వహించిన వెహికిలకు ఆర్.సి ఇవ్వడం జరుగదు. కేవలం NOC (35 ఫారమ్) మరియు (29 & 30) ఆర్.సి ట్రాన్స్ఫర్ ఫామ్స్ యజమాని అడ్రస్ ఇవ్వడం జరుగుతుంది.

ఆన్లైన్ యాక్షన్లో వెహికిల్స్ కొనుగోలు చేసిన వారి పరిస్థితి

1. యాక్షన్ లో కొనుగోలు చేసిన వారు ఫైనాన్స్ వారు ఇచ్చిన అడ్రస్ ను బట్టి వెహికిల్స్ యజమాని దగ్గరకి వెళ్ళి అతడు అడిగిన డబ్బులు ఇచ్చి ఆర్.సి తీసుకోవడం జరిగుతుంది. ఒక వేళ అడ్రస్ లో లేకపోయిన, అతను ఆర్.సి ఇవ్వకపోయిన అట్టి వాహన రిజిస్ట్రేషన్ సమస్య అవుతుంది.

2. దీని వలన ఆన్లైన్ వెహికిల్ కొనుగోలు చేసిన వారు ఆర్.సి గురించి ఆర్టీఓ ఆఫీస్ వద్ద ఏజెంట్లను ఆశ్రయించి ఒకటికి రెండింతల డబ్బు ఖర్చు పెట్టి (డి.ఆర్.సి) పొందడం జరుగుతున్నది.

3. ఒక వేళ సీజ్ అయిన వెహికల్ టెంపర్ వరి (T/R) రిజిస్ట్రేషన్ పై అయిఉంటే పర్మినెంట్ రిజిస్ట్రేషన్ కావట్లేదు, ఎందుకంటే సీజ్ అయిన వెహికిల్ యజమాని ఆర్ టిఓ కార్యాలయానికి వచ్చి తన ఆధార్ కార్డు ద్వారా పోటో దిగి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉన్నది. కాని వెహికిల్ బలవంతంగా సీజ్ చేయడం వల్ల అతడు రాడు.

4. ఒక వేళ (T/R) టెంపర్ వర్రి వెహికిల్ పర్మినెంట్ రిజిస్ట్రేషన్ జరగాలంటే దొంగ రిజిస్ట్రేషన్ ద్వారా అనగా దళారుల (ఏజెంట్ల) ద్వారా మొదటి యజమాని బదులు మరో వ్యక్తిని పోటో దింపి అధికారులకు డబ్బులు ఇచ్చి రిజిస్ట్రేషన్లు జరుగుతున్నవి. దీని వల్ల (పభుత్వానికి ఒక్క రూపాయి ఆదాయం కూడ రావడం లేదు) కేవలం చలాన్లు తప్ప

5. చట్ట ప్రకారం కాకుండ చట్ట వ్యతిరేకంగా జరుగుతున్న ప్రక్రియ

Read More...
 

Live Sales

Welcome To fsvaction

Live Events

Coiming Soon .
 

Coming Soon

hComing Soon

 
Coming Soon...!